మేడ్చెల్ ప్రజాబలం ప్రతినిధి:బోయిన్‌పల్లి మల్లారెడ్డి గార్డెన్స్‌లో అంగరంగ వైభవంగా మల్కాజిగిరి పార్లమెంట్ మరియు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజక వర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంఛార్జ్ మర్రిరాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి.
ఈకార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి తో పాటు కుత్బుల్లా పూర్ ఉప్పల్ ,నియోజకవర్గాల శాసన సభ్యులు కె.పి.వివేకానంద,బి.సుబాష్‌రెడ్డి షిర్జాధిగూడ మున్సిపల్ కార్పోరేషన్ ఛైర్మెన్ జక్క వెంకట్‌రెడ్డి ,డిప్యూటీ మేయర్ శివకూమార్‌గౌడ్ మరియు ఈఎస్‌ఐ బోర్డు మెంబర్ తెలంగాణా బీఆర్‌టీయూ మల్కాజిగిరి పార్లమెంట్ కో`ఆర్డినేటర్ కె.వెంకటరమణారెడ్డి కార్పోరేటర్లు జవహార్‌నగర్ ,తుమ్‌కుంట,కొంపల్లి ,దుండిగల్ మున్సిపల్ ఛైర్మెన్లు,వైస్‌ఛైర్మెన్లు ,కౌన్సిలర్లు ,వివిధ కార్పెరేషన్ల ఛైర్మెన్లు అంగన్‌వాడి కార్యకర్తలు ఆశావర్కర్లు జన్మదిన శుభాకంక్షలు తెలపడం జరిగినది.మల్కాజిగిరి పార్లమెంట్ మరియు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజక వర్గ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పదివేల మంది వరకు హాజరవడం జరిగినది.టపాసులు పేల్చడం ,కేక్ కట్ చేయడం శాలువలతో సన్మానించడం మరియు భోజన కార్యక్రమం చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు జన హృదయనేత ప్రియతమ నాయకుడు మర్రిరాజశేఖర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగినది.ఇలాంటి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని బీఆర్‌ఎస్ కార్యకర్తలు అనడం జరిగినది.ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్రమంత్రివర్యులు,శాసన సభ్యులకు వివిధ కార్పోరేషన్ల ఛైర్మెన్లకు మున్సిపాలీటీ ఛైర్మెన్లకు ,వైస్‌ఛైర్మెన్లకు ,కౌన్సిలర్లకు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులకు ,మహిళానాయకురాల్లకు , కార్యకర్తలకు ఈఎస్‌ఐ బోర్డు మెంబర్ తెలంగాణా బీఆర్‌టీయూ మల్కాజిగిరి పార్లమెంట్ కో`ఆర్డినేటర్ కె.వెంకటరమణారెడ్డి ధన్యవాదాలు తెలియజేయడం జరిగినది.
