హైదరాబాద్ ఏప్రిల్ 28 ();హిందూ పులి ఎంఎల్ఏ రాజా సింగ్ ను విశ్వ హిందు పరిషద్, మఠ్ మందిర్ ప్రముక్ రేగుల మధుసూదన్ రావు మర్యాద పూర్వకంగా కలిసారు.ఈ సందర్బంగా రాజా సింగ్ కాషాయ శాలువాతో సన్మానించారు. తెలంగాణ మఠ మందిరాల ఉద్దరణ మరియు మఠ మందిరాల పరిరక్షణ నిమిత్తం చర్చించారు. ఈ సందర్బంగా తప్పకుండా హిందూ జాతి ఉద్దరణ కై అహర్నిశలు పనిచేస్తానని రాజా సింగ్ హామీ ఇచ్చారు.