నిర్మల్ లో నిరాడంబరంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మల్ పట్టణంలోని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చౌరస్తాలో దేశ స్వతంత్ర సమరయోధులు తొలి విద్యాశాఖ మంత్రి మానవతావాది భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 66వ వర్ధంతి కార్యక్రమాన్ని నిరాడంబరంగా గురువారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి నిర్మల్ మున్సిపల్ చైర్మన్ జి ఈశ్వర్, ఎం ఐ ఎం. అధ్యక్షులు అజీమ్ బిన్ యాహియా,మున్సిపల్ కౌన్సిలర్లు ఇమ్రాన్ ఉల్లా, లక్కాకుల నరహరి ,అడ్ప పోశెట్టి,శేఖ్ సలీం, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ మజహర్,కలాం గుణం ఎడ్యుకేషనల్ అండ్ యూత్ సొసైటీ. సొసైటీ వ్యవస్థాపక జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్, నాయకులు శేఖ్ ఇంతియాజ్,షేక్ షాదుల్లా హుస్సేన్, మహమ్మద్ జుబేర్ హుస్సేన్ ఖాన్, షేక్ షకీల్, అబుల్ ఖదీర్, సయ్యద్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking