మెదక్ కోర్టు ఆవరణలో న్యాయమూర్తుల సమక్షంలో స్వచ్ఛభారత్ , ఘనంగా స్వచ్ఛహిత కార్యక్రమం.

 

మెదక్ ప్రజా బలం న్యూస్ :-

మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకుని మెదక్ కోర్టు ఆవరణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రాదన న్యాయమూర్తుల సమక్షంలో శ్రమదానం చేయడం జరిగింది.
మెదక్ జిల్లా ప్రాదన న్యాయమూర్తులు
ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్
జడ్జి శ్రీమతి పి. లక్ష్మీ శారద, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి రిట లాల్చంద్ , అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి
శ్రీమతి బి కల్పన, స్వచ్చతపై ప్రతిజ్ఞ చేసి కార్యక్రమని ప్రారంభించారు.
క్యాంపెయిన్ మరియు గార్బేజ్ ఫ్రీ ఇండియా స్వచ్చ భారత్ కార్యక్రమం సందర్భంగా బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ న్యాయవాదులు గార్లపాటి సురేష్ సమన్వయంతో శ్రమదానం లో బాగంగా కోర్టు ఆవరణలో గల పెరిగిన పిచ్చి మొక్కలు గడ్డి పరిసరాలను చెత్త చెదారాన్ని శుభ్రం చేయడం జరిగింది.అంతేకాకుండ పురాతన మెదక్ మెదక్ కోర్టు యందు కూడా శుభ్రం చేయడం జరిగింది. న్యాయమూర్తులు న్యాయవాదులు కోర్టు సిబ్బంది మున్సిపల్ సిబ్బంది కోర్టు పరిసర ప్రాంతాలను శుభ్రపరచారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తులు పరిసరాలలో శుభ్రంగా ఉంచుతామని అని ప్రమాణం చేయించారు.
ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్
జడ్జి శ్రీమతి పి. లక్ష్మీ శారద, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి రిట లాల్చంద్ , అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి బి కల్పన,
క్యాంపెయిన్ మరియు గార్బేజ్ ఫ్రీ ఇండియా స్వచ్చ భారత్ కార్యక్రమం సందర్భంగా బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ గార్లపాటి సురేష్ సమన్వయంతో
న్యాయ మూర్తులు నాయవాదులు కోర్ట్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది కోర్టు పరిసర ప్రాంతాలను శుభ్రపరచారు .

అనంతరం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి శారదా గారూ మాట్లాడుతూ
స్వచ్ఛభారత్ స్వచ్ఛత హీ సేవ లో భాగంగా నేడు “ఏక్ షహర్.. ఏక్ సాత్… ఏక్ గంట….” కార్యక్రమము లో కోర్టు ప్రాంగణం లో నిర్వహించిమని
ఇట్టి కార్యక్రమని జిల్లా ప్రజలు నిర్వహించాలని ,
ప్రతి ఓక్కరం కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అని చెత్తను బహిరంగ ప్రదేశాల్లో ఖాళీ ప్రదేశాలలో వేయకూడదని తడి పొడి చెత్తను వేరు చేసి చెత్తను చెత్త బండికి ఇవ్వాలని తెలిపారు. తద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని ప్లాస్టిక్ కవర్లు వాడకుండా జ్యూట్ బ్యాగులను వాడాలని పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపుమేరకు పరిసరాలు పరిశుభ్రత మోటివేషన్ చెత్త ప్లాస్టిక్ బాటిల్ క్లీన్ చేసుకోవడం ఈ కార్యక్రమాలు స్వచ్ఛత క్లీన్ కు ఎంతో ఉపయోగ పడతాయని అన్నారు.
స్వచ్ఛభారత్ కార్యక్రమం వల్ల సక్రమంగా నిర్వహిస్తే మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండి క్రిమి కీటకాలు నశించి ఆయురారోగ్యాలతో ఉంటారని , అన్ని జన్మలకన్న మానవ జన్మ ఉత్తమమైనది మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

కోర్టు సిబ్బంది , సీనియర్ న్యాయవాదులు గార్లపాటి సురేష్,సిద్దగౌడ్ , జీవన్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ ,కమిషనర్ జానకి రామ్

కోర్టు సిబ్బంది న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking