మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ను మర్యాదపూర్వకంగా కలిసిన బదిలీపై వచ్చిన అధికారులు

 

మెదక్ ప్రాజబలం న్యూస్:-

బదిలీలలో భాగంగా బుధవారం మెదక్ జిల్లాకు నూతనంగా వచ్చిన అధికారులు జెడ్ పి. సీఈఓ ఎల్లయ్య, డి ఆర్ డి ఓ శ్రీనివాస్ రావు, డి పి ఓ యాదయ్య లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా కు పుష్పగుచ్ఛం అందించి , మర్యాద పూర్వకంగా కలిశారు.నూతన అధికారులకు జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking