ప్రజాబలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి ఆగస్టు 20రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విబాగం కన్వీనర్ గా మేధరి రామలింగం కి నియమాక పత్రాన్ని మంగళవారం రాష్ట్ర ఓబీసీ విభాగం అద్యక్షులు నూతి శ్రీకాంత్ గౌడ్ కార్యాలయం లోఅందశేషారు ఈకార్యక్రమంలో రాష్ట్ర యస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతమ్ మేడ్చల్ జిల్లా యస్సీ విబాగం అద్యక్షులు పత్తి కుమార్ లు పాల్గొన్నారు. రామలింగం మాట్లాడుతు నాకు ఈ పదవి రావడానికి కృషిచేసిన నగరిగారి ప్రీతమ్ గారికి మరియు పత్తి కుమార్ గారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల కు అందరికి కృతజ్ఞతలు కాంగ్రెస్ పార్టీ ఓ బి సి విభాగాన్ని బలోపేతము చేస్తా అని అన్నారు