కాంగ్రెస్ పార్టీలో చేరిన యాదవ సంఘం సభ్యులు.

మెదక్ తూప్రాన్ ప్రజాబలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నర్సారెడ్డి సమక్షంలో పడాలపల్లి గ్రామ సీనియర్ నాయకులు సిద్ధిరాములు గౌడ్, మరియు యువ నాయకులు వర్గంటి గౌతమ్ గౌడ్ అధ్యక్షతన యాదవ సంఘం పెద్దలు లంబ ఆంజనేయులు యాదవ్ , సంఘం అధ్యక్షులు లంబ యాదగిరి యాదవ్, ఉపాధ్యక్షులు మల్లేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking