మెదక్ డిసెంబర్ 25 ప్రాజబలం న్యూస్ :-
మెదక్ జిల్లా రామయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో క్రిస్టమస్ పండుగ సందర్భంగా పేదలకు చీరలు పంపిణీ చేసిన మంజీరా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మెంగర్తి సుధాకర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సొంత ఖర్చులతో గత పది సంవత్సరాల నుండి ఒక టీవీ తో పాటు సుమారు 100 మందికి పైగా పేదలకు పుస్తె మట్టెలు పంపిణీ చేయడంమే కాకుండా నిరుపేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమాలు స్కూల్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. సేవ చేయడంలో ఎంతో తృప్తి ఇస్తుందనీ సేవ చేయడం వల్ల పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు