ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 18 : ఏఐసీసీ మెంబర్ మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా లోని లక్షెట్టిపేట మండలంలోని అంకత్ పల్లి,శాంతాపూర్ గ్రామ యువకులు బిజెపి నుండి ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సుంకె బాపు,బిఆర్ఎస్ పార్టీ నుండి,అవునూరి సుగుణాకర్, అవునూరి శేఖర్,ఘనవేణి రాజకుమార్,మహేష్, శేఖర్, తిరుపతి,సాయి కుమార్,20 మంది యువకులకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు,ఈ సందర్భంగా చెరిక అయినా నాయకులు మాట్లాడుతూ…. సురేఖ ప్రేమ్ సాగర్ రావు చేస్తున్నటువంటి సేవలు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం,(మాట ఇస్తే తప్పని కాంగ్రెస్ పార్టీ),కి సేవ చేయడానికి ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి మేమంతా కష్టపడిపని చేస్తామన్నారు తెలుపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పింగిలి రమేష్,బ్లాక్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నలిమేల రాజు నాయకులు రాందేని వెంకటేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.