రంజాన్ ప్రార్థనలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

 

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు శనివారం ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చించోలి – బి సమీపంలోని ఈద్గాలో ముస్లిం సోద‌రుల‌తో క‌లిసి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి.. రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking