హారిక నాయుడుకి మంత్రి పొంగులేటి అభినందనలు

 

ఖమ్మం ప్రతినిది సెప్టెంబర్ 24 (ప్రజాబలం) ఖమ్మం జిల్లాకు చెందిన అడపా హారిక నాయుడు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ స్టేట్ వైస్ చైర్మన్ గా నియమితులయ్యారు ఈ సందర్భంగా ఆమె తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మంగళవారం మర్యాద పూర్వకంగా ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాన్ని హారిక అందుకున్నారు హారికను మంత్రి పొంగులేటి అభినందించి తన ఆశీస్సులను అందజేశారు. పదవికి న్యాయం చేయాలని సూచించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking