ప్రజాబలం దిన పత్రిక
మెదక్ జిల్లా పాపన్నపేట్
24.09.2024
పాపన్నపేట మండల కొ ఆపరేటివ్ సొసైటీ విశ్రాంత ఉద్యోగి కమ్మరి వెంకయ్య గారు మంగళ వారం ఉదయం మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కమ్మరి వెంకయ్య స్వగామం ఆకుల లింగాపూర్,వెంకయ్య గారు గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు.ఈ రోజున ఉదయం తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెపారు.వెంకయ్య మరణం పట్ల పాపన్నపేట్ ప్రజలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు