యం యం ఈ బైక్ ఏడిఎంఎస్ ఈవి ఎలక్ట్రిక్ బైక్ షోరూంను ప్రారంభించిన మంత్రి తుమ్మల

 

ఖమ్మం ప్రతినిధి జనవరి 5 (ప్రజాబలం) ఖమ్మం నగరం ఖమ్మంలో బైపాస్ రోడ్ లో గల వాసిరెడ్డి కళ్యాణ మండపం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ ఎడిఎంఎస్ ఇవి షోరూం నజీర్ ఉమర్ ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎలక్ట్రిక్ బైక్ షోరూంను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో షోరూం పార్ట్నర్స్ నజీర్ ఉమర్ లను మంత్రి తుమ్మల అభినందించారు మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి దూసుకుపోతున్న సమయంలో కస్టమర్లకు పెట్రోల్ ఆదా చేసే ఎలక్ట్రిక్ ఈ బైక్ లు ప్రజలకు అందుబాటులోకి రావడం చాలా సంతోషకరమని పెట్రోల్ ఆదా చేసుకోవచ్చు కస్టమర్లకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలు కస్టమర్లు వినియోగించు కోవాలని మంత్రి తుమ్మల అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం టౌన్ నగర అధ్యక్షుడు జావిద్, కమర్తపు మురళి, సాదు రమేష్ రెడ్డి, మారం కరుణాకర్ రెడ్డి, పారమాషిట్టి నరేష్, ఏ డి యం స్ నెట్ వర్క్, మార్కెటింగ్ ఆల్ఖమ్మం కోర్ లీడర్స్, , నజీర్ ఖాన్, షారుక్ ఖాన్, గోపి నాయుడు, రాము, నరేష్, హరీష్, నరేంద్ర, నగేష్, అప్పారావు, సతీష, శ్యామ్, నాగుల్ మీరా, సందీప,తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking