ఖమ్మం లో భవాని మెస్ మూడో బ్రాంచ్ ని ప్రారంభించిన మంత్రి తుమ్మల

 

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 22 (ప్రజాబలం) ఖమ్మం నగరం బైపాస్ రోడ్ లో భవాని మెస్ 3 వ బ్రాంచ్ ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. మోర్ల సత్యనారయణ ఆధ్వర్యంలో ఖమ్మం లో భవాని మెస్ 3 వ బ్రాంచ్ విజయవంతం కావాలని మంత్రి ఆకాంక్షీంచారు భవాని మిస్ గత 28 సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాలలో ప్రజలకు మంచి భోజనం అందిస్తూ మనల్ని పొందుతుంది ఎంతోమంది ప్రజల అభిమానం పొందుతూ ముందుకెళ్తుంది ఈ కార్యక్రమంలో బంధువులు స్నేహితులు కుటుంబ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking