మిషన్ భగీరథ వాల్ కోసం గుంత తీశారు వదిలేశారు

ఇబ్బంది పడుతున్న వాహనదారు, పాదాచారులు

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 9

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని పాత వ్యవసాయ మార్కెట్ సమీపంలో కూరగాయల మార్కెట్ కు వెళ్లే దారిలో మునిసిపాలిటీ మిషన్ భగీరథ పనుల నిమిత్తం గేట్ వాల్ మార్చడానికి గుంత తీశారు. కానీ మళ్లీ వాళ్ల సెట్ చేయలేదు తీసిన గుంత పూర్చకపోవడంతో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నీరు మొత్తం రోడ్డుపైన చేరి వాహనదారులు పాదాచారులు వెళ్లడానికి వీలు లేకుండా తయారయింది. ఇప్పటికైనా మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులు స్పందించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కరించాలని కోరుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking