జ్యోతిరావు పూలేకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ నివాళి

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 11(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా/మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సంద్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పూలే విగ్రహానికి మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్,పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి , స్త్రీ విద్యకు బాటలు వేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఎమ్మెల్యే కొనియాడారు,,ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం కోసం పనిచేసిన నాయకుడని అన్నారు,కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ లు కాసాల బుచ్చిరెడ్డి,విజేందర్ రెడ్డి నాయకులు శివరాజ్ పాటిల్, డా. శ్రీహరి,పైతర సాయికుమార్,ఆర్ వెంకటేశ్వర్లు, పెరమళ్ళ నర్సింలు, ప్రభు గౌడ్,విష్ణు,అక్బర్ తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking