అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 12 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావు పేట గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన శాసనసభ్యులు కొక్కిరాలప్రేమ్ సాగర్ రావు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన విదంగా త్వరలోనే నెరవేరుస్తామని తెలుపారు.కొన్ని అమలు అవుతున్నయి, తెలుపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్వో ఎంపీడీవో స్పెషల్ ఫీసర్ పి ఆర్ జె ఈ, డి ఈ పంచాయతీ సెక్రెటరీ ఎంపీపీ మంగ చిన్నయ్య,వైసీపీ దేవేందర్ రెడ్డి,స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నలిమెల సత్తయ్య,మండల అధ్యక్షుడు పింగళి రమేష్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెల రాజు,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంకతి శ్రీనివాస్,వెంకటరావుపేట కమిటీ అధ్యక్షుడు బత్తుల మురళి మాజీ వైసీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోతురాజుల రామచందర్ బండి రాయలింగు,మెరుగు లింగయ్య, వెంకట్రావుపేట వార్డు సభ్యులు కల్లూరు అశోక్,దుర్గం బాలయ్య,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking