జగిత్యాల, ఫిబ్రవరి 12: వాణి నగర్ పద్మశాలి సేవా సమితి నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా కొక్కుల ప్రభాకర్, వాసం రఘు కుమార్ లను సోమవారం ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్షులుగా అసం శ్రీనివాస్, చింతకింది నరేందర్, సహాయ కార్యదర్శిగా కట్కము రవీందర్, కోశాధికారిగా జుంజూరు శ్రీహరి, డైరెక్టర్లు గా చెన్న శ్రీనివాస్, ఊరేడి భాస్కర్, పడాల సురేష్, వేముల రాజేందర్, చెన్న రఘు, గాలిపెల్లి రవి, మహిళా డైరెక్టర్లు గా జయశ్రీ, సుధ, లత, సూర్యకళ, అనురాధ, లక్ష్మీ ప్రసన్న లు ఎన్నికయ్యారు. అలాగే గౌరవ అధ్యక్షులుగా చెన్న చంద్రయ్య, సలహదారులుగా గుర్రం దయాకర్, అడ్లగట్ల రవీందర్, ఎనగందుల నగేష్ లు నియమకయ్యారు. నూతన కార్యవర్గం ఎన్నిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.