ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఫిబ్రవరి 22 : మంచిర్యాల నియోజకవర్గం
ట్రస్మ రాష్ట్ర కోశాధికారి విష్ణువర్ధన్ రావు గారి కాలుకు సర్జరీ జరిగిందని తెలియగానే శనివారం రోజు వారి నివాసానికి వెళ్లి పరామర్శించి,వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఎమ్మెల్యే తో పాటు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు