ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు శుభాకాంక్షలు తెలిన ఎల్ ఐ సి యూనియన్ సభ్యులు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 24 : మంచిర్యాల నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నడిపెల్లి దివాకర్ రావు ను ప్రకటించడంతో మంచిర్యాల ఎమ్మెల్యే నివాసం లో మంచిర్యాల ఎల్ ఐ సి యూనియన్ సభ్యులు గురువారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఎల్ ఐ సి సభ్యులు,యూనియన్ సభ్యులు,మిత్రులు కలవడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking