మెదక్ తూప్రాన్ ఆగష్టు 24 ప్రజా బలం న్యూస్ :-
భారతీయ జనతా పార్టీ గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలం లో ఎమ్మెల్యే ప్రవస్ యోజన లో భాగంగా వర్గల్ మండలంలో కార్యకర్తల విస్తృత స్తాయి సమావేశం లో పాల్గొన్న బిజెపి మెదక్ పార్లమెంట్ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా మహారాష్ట్ర శాసనసభ్యులు పంకజ్ గోయల్ పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ సాయిబాబా ,బిజెపి సీనియర్ నాయకులు రామ్ రెడ్డి గురువా రెడ్డి , నందన్ గౌడ్ , శ్రీనివాస్ ,రాములు , సురేష్ గారు,మండల అధ్యక్షులు శ్రీకాంత్ గారు,శక్తి కేంద్రం ఇంచార్జిలు, బూత్ అధ్యక్షులు, బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు….