ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ నవంబర్ 02 : మంచిర్యాల నియోజవర్గం మంచిర్యాల పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రిని సంబంధిత అధికారులతో కలిసి సందర్శించిన మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అనంతరం డాక్టర్లుతో, పేషెంట్లుతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్,కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.