శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం దండేపల్లి మండల రిపోర్టర్ నవంబర్ 18 : మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ ఇంతకన్నా ముందు మంచిర్యాల ఎమ్మెల్యే ను గౌడ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అలిసి వారిని ఘన స్వాగతంతో ఇస్తాడం అనంతరం గౌడ సంఘం నాయకులు ఎమ్మెల్యే ని గౌడ సంఘం నాయకులు ఘనంగా శాలువాతో సన్మానించడం జరిగింది.కార్యక్రమంలో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ శాఖ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి,మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు అక్కాల వేంకటేశ్వర్లు,మాజీ ఎంపీటీసీ ముత్తే రాజయ్య, సీనియర్ నాయకుడు ముద్దసాని వేణు,కరుకూరి సత్తయ్య,యూత్ కాంగ్రెస్ పార్టీ డైనమిక్ లీడర్,ముత్తె వేంకటేష్,అప్పని సత్తయ్య, కాంగ్రెస్ నాయకులు,పీసిరి స్వామి,కొక్కిస ప్రసాద్, రమేష్,నరేష్,కెడికే రాగుపతి,గౌడ సంఘం నాయకులు,మహిళా నాయకురాలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking