ప్రజాబలం దండేపల్లి మండల రిపోర్టర్ నవంబర్ 18 : ప్రమాదవశాత్తు కొర్విచెల్మ గ్రామంలోని కొండాగుర్ల మల్లేష్ అకస్మాత్తుగా కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయి,ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధమైన కుటుంబానికి పరామర్శించి, అండగా నిలిచిన 5,000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన కొర్విచెల్మ సీనియర్ నాయకుడు ముద్దసాని వేణు,ఈ సందర్భంగా ముద్దసాని వేణు మాట్లాడుతూ…
కొర్విచెల్మ గ్రామ కొండాగుర్ల మల్లేష్ అనే వారి ఇల్లు అకస్మాత్తుగా అగ్ని ప్రమాదానికి కరెంటు షార్ట్ సర్కిట్ తో ఇల్లు దగ్నమైంది చాలా నష్టం జరిగింది.నా వంతు గా ఈ ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది తెలుపారు.ఇంక ఎవరయినా తన కుంటుంబానికి ఆర్థిక సహాయం చెయ్యలని అన్నారు.ఈ కార్యక్రమంలో కొర్విచెల్మ కాంగ్రెస్ నాయకుడు కారుకూరి సత్యం, మోటాపలుకుల సతయ్య,కమలాకర్, అప్పని సత్తయ్య, మంగం మన్కు, మునిమాడుగుల శ్రీను,మల్లేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను పరమశించడం జరిగింది