ప్రజాబలం దండేపల్లి మండల రిపోర్టర్ నవంబర్ 18 : సింగతి మనోజ్ కుమారుడు సింగతి అభీరామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మధ్య కాలంలో కొర్విచెల్మ గ్రామంలోని కొండాగుర్ల మల్లేష్ ఇల్లు అకస్మాత్తుగా అగ్ని ప్రమాదానికి కరెంటు షార్ట్ సర్కిట్ తో ఇల్లు దగ్నమైంది చాలా నష్టం జరిగింది.ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. మా కుమారుడు అభిరామ్ పుట్టిన రోజు సంద్భంగా వారికి తన వంతు సహాయంగా 25 కేజీల బియ్యం నిత్యవసర వస్తువులు ఇవ్వడం జరిగిందని తెలిపారు.