మణికొండ ప్రజాబలం ప్రతినిధి:ఈ రోజు ఉదయం బీ ఆర్ ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కే రామకృష్ణ రెడ్డి, కౌన్సిలర్ శైలజా, లావణ్య ఇతర బీ ఆర్ సీ నాయకులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ని కలిసారు. మనికొండ లోని కొంత మంది ఎమ్మెల్యేకి వారి సమస్యలను చెప్పుకున్నారు. పెన్షన్స్, డబుల్ బెడ్ రూం గురించి, రేషన్ కార్డు కరెక్షన్, దలితబందు గురించి వారు ఎమ్మెల్యేని అడగడం జరిగినది. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది.