పార్టీని బలోపేతం చేయాలి

మణికొండ ప్రజాబలం ప్రతినిధి:ఈ రోజు మనికొండ మునిసిపాలిటీలోని బీ ఆర్‌ ఎస్‌ నాయకులు అందరు ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ ఆధ్వర్యలో మీటింగ్లో పాల్గొని వివిధ అంశాల మీద చర్చించడం జరిగింది. ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ పార్టీ నీ ప్రజలలోకి తీసుకొని వెళ్ళాలని, అందరు కలిసి పని చేయాలని సూచించారు. రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడానికి అందరు కలిసి కష్టపడాలి కోరారు.
బీ శ్రీరాములు,
ప్రెసిడెంట్‌ మనికొండ మునిసిపాలిటీ.

Leave A Reply

Your email address will not be published.

Breaking