ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఫిబ్రవరి 21 :
సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మాజీ శాసనసభ్యులు నల్లాల ఓదెలు ని శుక్రవారం చెన్నూరు శాసనసభ్యులు డా. జి.వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ నడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.