ముస్లిం మైనార్టీ వర్గానికి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానం కేటాయించాలి

 

ఖమ్మం ప్రసినిది మార్చి07 (ప్రజాబలం) ఖమ్మం ముస్లిం మైనార్టీ వర్గానికి ఎమ్మెల్యేలు కోటాలో ఎమ్మెల్సీ కేటాయించాలని మహ్మద్ రసూల్ డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు క్యాబినెట్ లో ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేరని అన్నారు.ఖమ్మం జిల్లాలో ఎంతమంది మైనారిటీలు కాంగ్రెస్ పార్టీలో ఏళ్లుగా పనిచేస్తున్న ఒక్క నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదన్నారు. 14 శాతం ముస్లిమ్స్ లో ఉన్న రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు న్యాయం జరగటం లేదని ఆరోపించారు.నామినేటెడ్ పదవులలో ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking