సంగారెడ్డి జిల్లా కోర్టులో ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు

 

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి మార్చ్ 07(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా/బార్ అసోసియేషన్ ఆధ్యర్యంలో మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు,ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి,న్యాయ వాదులందరికి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో న్యాయమూర్తులకు,మహిళ న్యాయవాదులకు మరియు మహిళ ఉద్యోగులకు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కోర్ట్ గౌరవ ప్రధాన జిల్లా నాయమూర్తి భవాని చంద్ర, మరియు ఇతర న్యాయమూర్తులు మరియు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ.విష్ణువర్ధన్ రెడ్డి,కార్యవర్గ సభ్యులు సూర్ రెడ్డి, అంబరీష్,రమేష్,అశోక్, ఆంజనేయులు,లలిత,మాధవి,వీర మహేందర్, నిజామోద్దీన్,జ్ఞానోబా,పెంటయ్య, రమాదేవి, వినోద్ కుమార్,విజయ్ కుమార్ మరియు సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking