మాతృదేవోభవ

ఈ రోజు బాధపడుతుంటే నీవు బాధ పడకు నేను మర్గదర్శడి…. అంటే మాతృ దినోత్సవం అమ్మల ఉన్నాను అని ఎప్పుడైనా భరోసా ఇచ్చారా.. ప్రత్యేకమైన రోజు. ఇది ఎప్పుడొస్తుం దో తెలుసా? ప్రతి మే నెల రెండో ఆదివారం నాడు ందు చెప్పండి. మీకో విషయం తెలుసా.. ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకు న్నారు. ఈ రోజు మనం అమ్మలను ప్రేమించా లి గౌరవించాలి. ఆమె సేవలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా అమ్మ చేసిన మంచి పనులను చెప్పి అభినందించారా? ఏ ప్పుడూ మీ గురించే ఆలోచిస్తూ,మీ అభి వృద్ధి కని కొరుకొంటూ మీకు నిరంతరం ఎన్నెన్నో బహుమతులను అందిస్తోంది కదా. మరి

.

మీరు అమ్మకు ఎప్పుడైనా అమ్మ చేశావా? అనే. ఎందుకంటే కు మంచి బహుమతి … లేదా అమ్మ చేత పెట్టిన గౌరు ము ద్దలు ఎంతో బాగుంది అని ఒక్క సారైన చెప్పా రా? అమ్మ మరీ ఈ రోజు ఒక్కసారి అవన్నీ అమ్మ ము అమ్మ నిస్వార్థజీవి, నీ నుంచి ఏమి తాను కోరూ కొదు. కానీ నీవు బాధపడితె అమ్మ తట్టుకోలే దు. మీకు ఎంకావలన్నా నాన కోపాన్ని తటు కొని మీకు సాధించి పెడుతోంది. మీకు ఆకలె స్తుందన్నా విషయం అమ్మకి తెలుస్తోంది. మీరు ఎక్కుడున్నా మీ ఆకలిని తెలుసుకుంటుంది ఎంత దూరం లోనుంచైనా మీరు ఫోన్ చేస్తే ఆమె మిమ్మల్ని అడిగే మొదటి ప్రశ్న భోజనం

మీ ఆనందంను ఆమెకు కావలసింది. మీ కోసం ఆమె సర్వస్వా న్ని త్యాగం చేస్తుంది. మీ పుట్టుక ఆమెకు మరో జన్మ. ఆమె రక్తమె మీలో నిరంతరం ప్రవహి స్తోంది. అందుకే ఆమె మాటలు మీ చెవుల్లో గింగర్ మంటుంటాయి. ఆమె మీకోసం ఆలోచి స్తూ వేని అమాయక ప్రశ్నలు అప్పుడప్పుడు మీకు విసుగు కలిగించవచ్చు. వెంటనే నీవు కాసేపు ఆగి అమ్మ. అని మందలిస్తారు. కానీ ఆమె ఆవేదను అర్థం చేసుకోలేరు. మీరు మీ కోసం జీవిస్తున్నారు. మీరు మీ సంతోషం కోసం పనులు చేస్తున్నారు. కానీ అమ్మ తన కోసం కాదు మీ కోసం జీవిస్తుంది. ఆమె చేసిన ప్రతిపని మీకోసమే మీ అభివృద్ధి కోసమే మీ ఆనందం కోసమే. మీరు చదువుకోవడాకైయ్యె ఫీజు డబ్బు చెల్లించడానికి ఆమె కోరిక లు చంపుకుటుంది మీ కడుపు నింపాడని ఆమే చంపుకొంటుంది ఆకలి నీ సైతం అక్కడ యకుండా మీ కోసమే తాను లెక్క చేయకుండా కష్టపడ తుంది. అందుకే అంటారు. దేవుడు ప్రతీచోట ఉండరి తన ప్రతినిధి గా అమ్మ ను పంపాలని అది అక్షర సత్యం. అందుకే ఇక నుండి అమ్మ. ను అమ్మా అని పిలవాలి మమ్మీ అని పిలవద్దు. ఎందుకంటే ఇంగ్లీషు భాషల్లో సుమ్మీ అంటే తెలుగులో శివం అని అర్థం. కానీ అమ్మ దేవత కదా. ప్రేమ గ నోరార అమ్మా అని పిలిస్తే ఆమె కూ ఆనందం మీకూ ఆనందం. సరే నా.. మరీ ఈ నిర్ణయం తీసుకున్నాటం? అమ్మను. ఒక్కరోజు కాదు. నిరంతరం ప్రేమిస్తూనే వుండాలి. ఇది మాతృదేవోభవ నిర్వచనం.
సీనియర్ జర్నలిస్టు వెంకటాయోగి రఘురామ్.

Leave A Reply

Your email address will not be published.

Breaking