అఫ్జల్ ను అభినందించిన ఎంపీ రవిచంద్ర

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 10 (ప్రజాబలం)
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ గా ఇటీవల నియమితులై పదవీ బాధ్యతలు చేపట్టిన ఎస్.కే.అఫ్జల్ శుక్రవారం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking