సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నిరసన రిలే దీక్షలు

👉సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి:అబ్రహం మాదిగ
(మహాజన సోషలిస్ట్ పార్టీ) జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి

👉ఉద్యోగ నియామకాల ఫలితాలు నియామకాలను ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత అయ్యేంతవరకు నిలిపివేయాలి.

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి మార్చ్ 11(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా/జిల్లా కేంద్రమైన సంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మైసగళ్ల బుచ్చేంద్ర మాదిగ అధ్యక్షతన ప్రారంభమైన రిలే నిరసన దీక్షలు, ఇట్టి దీక్షలను రామ్ చందర్ మాదిగ ఎం ఈ ఎఫ్ జిల్లా అధ్యక్షులు పూలదండలు వేసి దీక్షలను ప్రారంభించారు.రిలే నిరసన దీక్షలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న అబ్రహం మాదిగ ఎమ్మెస్సీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి మాదిగల ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉండాలని అసెంబ్లీ సాక్షిగ ఉద్యోగ నియామక ఫలితాలు నియమకాలు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత పూర్తయ్యేంతవరకు ఉద్యోగ నియమకాలు చేపట్టమని హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు గ్రూప్ వన్ ఫలితాలు విడుదల చేయడం మాదిగలను దగా చేయడం మోసం చేయడం ఇప్పటికైనా ఉద్యోగ ఫలితాలు నియమకాలు అపాలని గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు కూడా నిలిపేయాలని లేనిపక్షంలో పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మరో యుద్ధం మొదలవుతుందని హెచ్చరించారు,ఈకార్యక్రమంలో పెద్ద గీత మాదిగ ఎంఎంఎస్ రాష్ట్ర నాయకురాలు, రామ్ చందర్ మాదిగ ఎం.ఇ ఎఫ్ జిల్లా అధ్యక్షులు, గంధ గల వీరయ్య మాదిగ ఎమ్మెస్సీ జిల్లా గౌరవ అధ్యక్షులు, దేవరంపల్లి అశోక్ మాదిగ జర్నలిస్ట్ ఫోరం ఉమ్మడి జిల్లా ఇంచార్జ్, ముత్తర గల రాజు మాదిగ ఎమ్మెస్ పి జిల్లా ప్రధాన కార్యదర్శి, కాశిపురం ఆంజనేయులు మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు,మల్యాల నరసింహులు మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ,పొట్టోళ్ల వెంకటేష్ మాదిగ ఎమ్మెస్ పి పటాన్చెరు నియోజకవర్గం, గంగేరి శ్రీనివాస్ మాదిగ, సీనియర్ నాయకులు, కొంగేరి కృష్ణ మాదిగ పటాన్చెరు నియోజకవర్గం,బూడిద నవాజ్ మాదిగ ఎమ్మెస్పీ నాయకులు మెల్లి నవీన్ మాదిగ ఎమ్మార్పీఎస్ జన్నారం మండలం ఇంచార్జ్, గంగేరి అనిల్ మాదిగ ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి మండలం ,జాన్ జంమ్గీ ఎమ్మెస్ ఎప్ జిల్లా నాయకులు, డప్పు సాయిరాం మాదిగ, పటాన్చెరు రాకేష్ మాదిగ, భాస్కర్ మాదిగ, అశోక్ మాదిగ రజనీకాంత్ మాదిగ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking