టీటీడీ పాలక మండలి సభ్యురాలు శ్రీమతి గడ్డం సీతారెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన

హైదరాబాద్‌ మార్కెట్‌ కమీటీ డైరెక్టర్‌ మాణిక్‌రావ్‌
మణికొండ ప్రజాబలం ప్రతనిధి:చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ జి. రంజిత్‌ రెడ్డి గారి సతీమణి శ్రీమతి గడ్డం సీతారెడ్డి టీటీడీ పాలక మండలి సభ్యురాలుగా ఎంపికైనందుకు ఆదివారంనాడు హైదరాబాద్‌ మార్కెట్‌ కమీటీ డైరెక్టర్‌ మాణిక్‌రావ్‌ సతీమణి మరియు కుటుంబ సభ్యులతో స్వయంగా కలసి టీటీడీ పాలక మండలి సభ్యురాలుగా ఎంపికైన శ్రీమతి గడ్డం సీతారెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పుషకపగుచ్చాలిచ్చి శాలువా కప్పి సన్మానించడం జరిగినది.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking