మెదక్ జిల్లా ప్రజాబలం ప్రతినిధి
తూప్రాన్ మున్సిపల్ 9వ వార్డు రావెల్లి గ్రామం లో సుమారు ఒక కోటి ముప్పై లక్షల రూపాయల అభివృద్ధి పనులు cc రోడ్డు, అండర్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ గారు, వార్డు కౌన్సిలర్ బానాపురం రాజు గారు,కౌన్సిలర్ సత్య లింగం,ae సాయిరాం రెడ్డి,నాయకులు ఐలేష్ యాదవ్, మల్లేష్ యాదవ్, బాలేష్, మల్లేష్, శేఖర్ యాదవ్, పాల్గొన్నారు.