ఎస్పీని కలిసిన ఆర్ఐ శ్రీకాంత్.

 

భూపాల్ పల్లి ప్రజాబలం ప్రతినిధి మార్చి 2:
వరంగల్ మామ్నూర్ పోలీస్ శిక్షణ కళాశాల నుండి బదిలీపై భూపాలపల్లి పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లిన రిజర్వ్ ఇన్స్పెక్టర్ చీకటి శ్రీకాంత్ గురువారం భూపాలపల్లి సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ సురేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలను స్వీకరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking