తెలంగాణ ఓబిసి కోఆర్డినేటర్ నియామక పత్రాన్ని తీసుకున్న ముత్తినేని రవి కుమార్

 

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ జనవరి 12 : ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఓబీసీ చైర్మన్ కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ వారి చేతుల మీదుగా తెలంగాణ ఓబిసి కోఆర్డినేటర్ నియమక పత్రాన్ని తీసుకున్న ముత్తినేని రవి కుమార్.ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ…నా మీద నమ్మకంతో తెలంగాణ కోఆర్డినేటర్గా నియ మించిన అజయ్ సింగ్ కి, సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీజీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ కార్గో రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,పీసీసీ ప్రెసి డెంట్ మహేష్ కుమార్ గౌడ్ కి మంచిర్యాల నియోజకవర్గం శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకి మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు సురేఖమ్మకి, ఓబిసి చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్కి హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతున్నాను.

Leave A Reply

Your email address will not be published.

Breaking