ఎమ్మెల్యే దివాకర్ రావును మోటార్ బైక్ ల ర్యాలీ తో ఘన స్వాగతం నా బీఆర్ఎస్ నాయకులు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 23 : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ టికెట్ పొంది హైదరాబాద్ నుండి మంచిర్యాల నియోజకవర్గానికి ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ను బైక్ ర్యాలీ తో ఘనంగా స్వాగతం నా బీఆర్ఎస్ నాయకులు,బుధవారం ఈ సందర్భంగా దండేపల్లి మండలం గూడెం నుండి మంచిర్యాల వరకు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు దివాకర్ రావు జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో నాయకులు నడిపెల్లి విజిత్ రావు,పోడేటి శ్రీనివాస్ గౌడ్,పాదం శ్రీనివాస్,చుంచు చిన్నయ్య, శ్రీకాంత్, సురేష్ నాయక్, సీనియర్ నాయకులు,యువ నాయకుడు దాదాపు 100 మంది నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking