ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం.

 

నకిరేకల్ నియోజకవర్గం :-
నల్గొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నికల నేపథ్యంలో నేడు నకిరేకల్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల నందు సతీసమేతంగా ఓటు వేసి, ఓటు హక్కును వినియోగించుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

Leave A Reply

Your email address will not be published.

Breaking