ఎంపీ దామోదరరావు మాతృమూర్తి మృతికి నామ నాగేశ్వరరావు సంతాపం

ఆండాళమ్మకు ఘన నివాళి

ఖమ్మం ప్రతినిధి మార్చి03 (ప్రజాబలం)ఖమ్మం రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు మాతృమూర్తి అండాళమ్మ మృతి పట్ల బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆమె మృతి చెందారన్న సమాచారం తెలిసిన వెంటనే నామ స్పందించి, నివాలర్పించారు దామోదర్ రావు వారి కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి,దైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. అండాళమ్మ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని నామ దైవాన్ని ప్రార్థించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking