రెడ్ క్రాస్ సొసైటీలో లక్షెట్టిపేట వాసి కి చోటు 39 సార్లు రక్తదానం బోప్పు సత్తిష్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 02 : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పాలకవర్గంలో మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటకు చెందిన బొప్పు సతీష్ శనివారం ఎన్నికయ్యారు. ఇప్పటికి ఎవరికీ రక్తం అవసరం వచ్చిన 39 సార్లు రక్తదానం చేశారు.ఈ సందర్బంగా బొప్పు సతీష్ మాట్లాడుతూ…తన సేవలను గుర్తించిన సభ్యులు ఎన్నుకోవడం చాలా అనందంగా ఉందన్నారు. తనను ఎన్నుకున్న సభ్యులకు ధన్యవాదములు తెలిపారు.ఇక ముందు ఎంతో బాధ్యతతో పని చేస్తానన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking