అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరచిన నారాయణ ఇ టెక్నొ విద్యార్థులు

ప్రజాబలం ప్రతినిధి: అంతర్జాతీయ స్థాయిలో నారాయణ ఇ టెక్నొ విద్యార్థులు Earth Revolution Artificial Satellite అనే అంశంపై అతర్జాతీయ పోటీ లో తృతీయ స్థానం లో గెలుపొందారు. ఈ సందర్భంగా పాఠశాల G.M గోపాల్ రెడ్డి, A.G.M. బాల పరమేశ్వర్, శివరంజని, ప్రిన్సిపల్ పర్వీన్ ప్రాజెక్టు ఇంచార్జీ అయాన్,ప్రవీణ్ తదితరులు విద్యార్థుల ను అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking