నూతన బార్ అసోసియేషన్ కార్యవర్గాన్ని అభినందించిన జిల్లా మంత్రి

ఇటీవల జిల్లా కోర్టులో నిర్వహించిన ఎన్నికలలో నూతనంగా ఎన్నికైన కరీంనగర్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ కార్యవర్గాన్ని నేడు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు అభినందించారు…ఈ సందర్భంగా అందర్నీ శాలువాలతో సత్కరించారు…రానున్న కాలంలో న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.. బార్ అసోసియేషన్ అధ్యక్షులు పి.వి. రాజ్ కుమార్
ఆధ్వర్యంలో మంత్రిగారిని కలిశారు.. కలిసిన వారిలో ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి,కార్యదర్శి కార్యదర్శి బీమా సాహెబ్,స్పోర్ట్స్ సెక్రటరీ మడిపల్లి రవి, లైబ్రరీ సెక్రెటరీ కటకం రాజేందర్,మహిళా ప్రతినిధి దేవులపల్లి రేణుక,సభ్యులను సీనియర్ సభ్యులు సుంకే దేవా కిషన్ ,కందుల అరుణ్ కుమార్,మాతంగి రవీందర్ జూనియర్ ఈసి సభ్యులు బెజ్జంకి శ్రీకాంత్, కొండ్ర లక్ష్మయ్య, పస్తం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking