S. R nagar నారాయణ విద్యా సంస్థలు విద్య తోపాటు మారుతున్న పోటీ పరీక్షల సమాజంలో విజయకేతనాన్ని ఎగురవేస్తామని మరోసారి చాటి చెప్పారు .
G.M. గోపాల్ రెడ్డి విద్యార్థులను ప్రశంచించారు.
Nsis ఆ లిండియా 12 వ, ర్యాంకు సాధించిన 7వ తరగతి విద్యార్థి సుహానా చౌదరి ని రవీంద్ర భారతి లో ముఖ్య అతిదులు గా హజరైన నరేంద్ర ప్రతాప్,G. M. గోపాలరెడ్డి, agm శ్రీనివాస్ రెడ్డి గారు విద్యార్థులను ప్రశంశించారు. గెలుపొందిన విద్యార్థులను టాప్స్, మెడల్స్ బహుకరించారు.