విద్యార్థులలో అంతరీక్ష విషయాల పట్ల అనుభవపూర్వక అభ్యసాన్ని ప్రొచ్చయించడం కోసం సాంకేతిక వి జ్ఞానాన్ని పెంపొందించ డానికి నారాయణ విద్యా సంస్థలు ఎల్లప్పుడూ ముందు ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు..
ఈ క్రమంలో sr nagar నారాయణ పాఠశాల నుండి NSS కాంటెస్ట్ లో చాణస్య, సత్య కిరణ్మయి, వెంకటసాయి,, శౌర్యనాథ్, మోహనసాయి, అమన్, లక్ష్, అనే ఈ విద్యార్థులు నాగరికత ను అంతరిక్షం లోకి తరలించడం కోసం పరిశోధించి తయారు చేసిన “దికాశిత్ హబ్ ” అనే ప్రాజెక్ట్ NSS సంస్థ ద్వారా ఎంపిక చేయ బడింది. ఈ సందర్బంగా డీజీమ్ గోపాలరెడ్డి గారు, agm శ్రీనివాస్ రెడ్డి గారు జోనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ గారు, ప్రధానోపాధ్యాయులు మెహర్ ఉన్నిసా గారు విద్యార్థులను మరియు కాంటెస్ట్ ఇంచార్జిగా వ్యవహారిస్తున్న శివ చరణ్ గారిని అభినందించారు.
విద్యార్థుల తల్లి దండ్రులు తమ హర్షాన్ని వ్యక్తం చేసారు