మజ్జిగతో పాటు మంచినీటి సౌకర్యం గల చలివెంద్రాన్ని ప్రారంభించిన మనికొండ కౌన్సిల్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి
రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 18 మార్చ్ 2024:
మాంగల్యం ఫౌండేషన్ చైర్ పర్సన్ కీర్తి లతా గౌడ్ జన్మదిన సందర్భంగా మణికొండకు విచ్చేసె ప్రజా సౌకర్యార్థం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎండ వేడినీ తట్టుకొనీ దప్పిక తీర్చుకోవడానికి చల్లిటి మజ్జిగతో పాటు మంచినీటి సౌకర్యం గల చలివెంద్రాన్ని ప్రారంభించిన మనికొండ కౌన్సిల్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, బీ.ఆర్.సీ పార్టీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణ రెడ్డి, వీ.ఆర్.4.యు సెక్రెటరీ సీతారాం దాస్, వీ.ఆర్.ఫర్ మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు, స్థానిక నాయకులు డాక్టర్ ప్రభ, శివగంగ, గంగాధర శాస్త్రి, ఆరిఫ్, లక్ష్మినారాయణ, భాను, విష్ణు, కిరణ్ తదితరులు పాల్గొనీ లతా గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినారు.