బిజెపి పట్టణ ఇన్చార్జి గా నరేష్ జైన్

 

బిజెపి మండల ఇన్చార్జి గా కేతిరెడ్డి జగన్ మోహన్ రెడ్డి

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 05 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణ బిజెపి పార్టీ ఇన్చార్జి గా నరేష్ జైన్,లక్షెట్టిపేట బిజెపి పార్టీ మండల ఇన్చార్జి గా కీర్తి రెడ్డి జగన్ మోహన్ రెడ్డి నియమించినట్లు బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి తెలిపారు.వీరిని లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షుడు హరి గోపాల్ రావు,బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు మండల అధ్యక్షుడు బొప్పు కిషన్,శివ కుమార్,బిజెపి పార్టీ జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు అభినందనలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking