జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా వేడుకలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 28 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.మంగళవారం ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన చిన్న ప్రయోగాలు ప్రాజెక్టులు, పర్యావరణ పరిరక్షణ,సోలార్ విద్యుత్ న్యూట్రిషన్ ఫుడ్,తదితర ప్రాజెక్టులు సందర్శకులను అలరింప చేశాయి.ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరి పెంపొందించడం కోసం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సైన్స్ వేర్ నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జి.యశోధర ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking