ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 29 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి తాసిల్దారుగా బాధ్యతలు స్వీకరించిన గౌరీ శంకర్ ని మండల రియల్ ఎస్టేట్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ సభ్యులు నేలకొండపల్లి టౌన్ అధ్యక్షుడు గుండా బ్రహ్మం జోగుపర్తి శ్రీనివాసరావు అనంత్ శేషగిరి గుండు కోటేశ్వరరావు సిట్టిం శెట్టి వెంకటేష్ ఆత్మకూరు గోవిందు ఎస్కే సెన్సార్ డాక్యుమెంట్ రైటర్ గోళ్ళ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు