మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ని కలిసిన నేతి రాజేశ్వరరావు

హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి: తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఎమ్మెల్సీ ని కలిసి ఆర్‌ఎంపి మరియు పీఎంపీ ల సమస్యలపై మహేశ్‌కుమార్‌ గౌడ్‌ దృష్ఠికి తీసుకెళ్ళిన ఆర్‌ఎంపి మరియు పీఎంపీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు నేతి రాజేశ్వరరావు ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంపి మరియు పీఎంపీ తెలంగాణా రాష్ట్ర అన్ని జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking